బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో శ్రీ లీల.. రొమాన్స్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..!

యంగ్ బ్యూటీ శ్రీ లీలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వరస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. ఇక ఇటీవల తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన్న శ్రీ లీలా.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్.. కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్‌, అనురాగ్ బసు డైరెక్షన్లో తెరకెక్కనున్న […]