దాసరి కుమార్ లపై.. మరొక అట్రాసిటీ కేసు..?

దిగ్గజ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా , రాజకీయవేత్తగా ఇలా ఎన్నో రకాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించే వారు. అయితే అన్ని రంగాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి నారాయణరావు మనల్ని విడిచి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే దాసరినారాయణ రావు మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుల పై విమర్శలు తొలగడం లేదు. తాజాగా ఇప్పుడు మరో విషయం వార్తల్లోకి వచ్చింది. దాసరి […]

‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే […]