అర్జున్ రెడ్డి హిట్ అవ్వడానికి.. విజయ్ దేవరకొండకు ఉన్న ఆ వీక్నెస్సే కారణమా.. ఇంతకీ అదేంటంటే..?!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్‌ పేరు సోష‌ల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటుంది. అలాగే ఆయన చేసే కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఇదే నేపథ్యంలో విజయ్ ఎప్పుడు తన సినిమాలను వినిత్వంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ లో ఏదైనా ప్రశ్న ఎదురైతే ముక్కుసూటిగా సమాధానం చెబుతూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆ లక్షణం ఆడియన్స్‌లో చాలామందికి […]