దక్షిణ సినీ పరిశ్రమంలో యాక్షన్ కింగ్ సీనియర్ హీరో అర్జున్ సర్జకు ప్రత్యేక పరిచయం అవసరం. లేదు కన్నడ, తెలుగు భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మ్యాన్‌తో సూపర్ హిట్ అందుకున్న అర్జున్.. అంతకుముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ […]