కొరటాల శివను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆచార్య సినిమా గట్టెక్కిస్తుందా..?

కొరటాల శివ.. ప్రముఖ నటుడు అలాగే రచయిత అయినటువంటి పోసాని మురళీ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని మెళకువలను తెలుసుకుని , ఆ తర్వాత దర్శకుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు మంచి విజయవంతమైన చిత్రాలను అందించి వారి ఖాతాలో బ్లాక్ బాస్టర్ సినిమాలను చేరేలా చేశాడు. ఇటీవల దాదాపు ఒక సంవత్సరం పాటు మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురు […]