8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం..!

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, నియామక పత్రాన్ని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఎన్‌వీ రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ మంచి అధ్యయనశీలి. తెలుగు సాహిత్యాన్ని […]