వాట్.. అపరిచితుడు మూవీ బుడ్డోడు ఆ స్టార్ హీరో బామ్మర్దా.. అసలు ఊహించలేరు..!

స్టార్ట్ దర్శకుడు శంకర్ తెర‌కెక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీల లిస్టులో అపరిచితుడు ఒక‌టి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో విక్రమ్ రామ్, రేమో, అపరిచితుడుగా మూడు వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తే చాలు మంచి టిఆర్పిని సొంతం చేసుకోవడం ఖాయం. సమాజంలో జరిగే తప్పులకు.. నరకంలో విధించే శిక్షలు […]