సినిమా ఇండస్ట్రీలో ఇతడు ఓ పెద్ద హీరో ..మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పగానే నాలుగు కుటుంబాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం . ఆ నాలుగు కుటుంబాల్లో ఈ కుటుంబంలోని హీరో కూడా ఉంటాడు . ప్రజెంట్ ఈ హీరోకి పెద్దపెద్ద స్టార్స్ దగ్గర నుంచి ప్రెషర్స్ పెరుగుతుందట. దానికి కారణం ఏపీ రాజకీయాలు . మనకు తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో […]