ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ ఇప్పుడు ఆయనను మెగా ఫ్యామిలీకి దూరం చేసిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . కాగ రీసెంట్గా అల్లు అర్జున్ […]