పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున […]