పవర్ స్టార్ షాకింగ్ సీక్రెట్లు మొత్తం బ‌య‌ట‌ప‌డ్డాయ్‌గా… అంజ‌నా దేవి ఎంత ప‌నిచేశారో..?

ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజ‌న‌ దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ […]

పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెర‌కెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర […]