అనుష్క ‘ ఘాటి ‘ ప్రమోషన్స్ లోనే కాదు.. బయట కూడా కనిపించదట.. కారణం అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దంన్న‌ర కాలం పాటు ఏలేసిన అనుష్క ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుందో తెలిసిందే. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను దక్కించుకున్న ఈ అమ్మడితో.. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం మేకర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇక సినిమా సెప్టెంబర్ 5న […]

అనుష్క పవర్ఫుల్ కం బ్యాక్.. ఘాటీ గ్లింప్స్..

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో న‌టించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్, క్యూట్ స్మైల్, నటన, అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది. కాగా అనుష్క చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి ఆకట్టుకున్న అనుష్క.. తర్వాత […]