” కిష్కింధపురి ” సర్ప్రైజింగ్ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంతొచ్చాయంటే..?

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మిరాయ్‌ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు పోటీగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. హారర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ కి […]

‘ మీరాయ్ ‘ తో క్లాష్.. ‘ కిష్కింధపురి ‘ కి వర్కౌట్ అయ్యిందా..!

నేడు టాలీవుడ్‌ బాక్సాఫీస్ బరిలో మీరాయ్‌, కిష్కింధ‌పురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధ‌పురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్‌ సినిమాకే పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్‌లో హైప్‌కు కార‌ణం. ఇక సినిమాకు ప్రీవియస్ […]

” కిష్కింధపురి ” మూవీ రివ్యూ.. బెల్లం బాబు హారర్ థ్రిల్లర్ మెప్పించిందా..!

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పూరి. కౌశిక్ పగళ్ల‌పాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు కీలకపాత్రలో మెరిసారు. ఎస్ఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై సాహుగారపాటి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్ షోస్‌ ఇప్పటికే ముగిసాయి. ఇక ఈ సినిమాతో బెల్లంబాబు ఆడియన్స్‌ను మెప్పించాడా.. […]

” కిష్కింధపురి ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బెల్లంకొండ టార్గెట్ ఎంతంటే..?

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న క్రేజీ సినిమాలలో కిష్కింధపురి ఒక‌టి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల‌పాటి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. ఇక ఈ సినిమా శుక్రవారం పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ మీరాయ్‌కు పోటీగా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోని తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివిల్ అయ్యాయి. ఇప్పటివరకు […]

” కిష్కింధపూరి “కి రామాయణమే స్ఫూర్తి.. మూవీని ఢీ కోడ్ చేస్తే ఎన్నో ట్విస్ట్‌లు..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్ల‌పాటి.. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూపొందించిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాహు గారపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం.. ఆ జోన‌ర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ వివరించాడు. అందుకే.. […]

పరదా రివ్యూ.. అనుపమ సోషల్ డ్రామా హిట్టా.. పట్టా..!

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ చాలా లాంగ్ క్యాప్ తర్వాత న‌ర‌దా సినిమాతో డి గ్లామర్ రోల్‌లో పలకరించింది. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్‌లో సోషల్ డ్రామగా రూపొందింది. 22 ఆగస్టు 2025న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంది. హిట్టా.. ఫట్టా.. ఒకసారి చూద్దాం. కథ న‌డ‌తి అనే చిన్న గ్రామంలో ఆడవాళ్లంతా పరదాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో తండ్రి తప్ప […]

పవన్ సినిమా.. అస‌లు నటించనంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ నటించిన సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్ సినిమాలు పరంగానే కాదు.. వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తని.. అందర్నీ […]

ధనుష్‌పై ఫైర్ అవుతూ నయన్‌కు స్టార్ హీరోయిన్స్ సపోర్ట్.. మరి అంత నీచుడా..?

ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో […]

టిల్లు 3.0లో హీరోయిన్‌గా.. నేహా – అనుపమనే మించిపోయే ఫిగర్.. నరాలు జివ్వుమనాల్సిందే..!

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహ శెట్టి హీరోయిన్‌గా విమ‌ల్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో బాగా కనెక్ట్ అయింది. దీంతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ హీరోయిన్గా నటించింది. మ‌ల్లిక్ రామ్‌ డైరెక్షన్‌లో […]