ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి.. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అదేవిధంగా చాలామంది స్టార్స్ కూడా ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నైట్ పార్టీలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ పార్టీకి […]