Tag Archives: anu

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని

Read more