టికెట్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ మామ ప్రమోషన్స్ సక్సెస్..

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మూవీ పక్క హిట్ అనే అంచనాలు చాలామందిలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్‌ జరుపుతూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. అలా సినిమాకి […]

సంక్రాంతికి వ‌స్తున్నాం ప్రి రిలీజ్ బిజినెస్ … వెంకీ మామ ముందు చిన్న టార్గెట్‌..!

టాలీవుడ్ సీనియస్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా అవుట్ ఫుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేసారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ.. పెద్ద అవుట్ పుట్ వేస్ట్‌ […]

మెగాస్టార్ తో అనిల్ రావిపూడి పిక్స్.. అదిరిపోయే అప్డేట్..!

తెలుగు సీనియ‌ర్‌ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన విశ్వంభ‌ర‌ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విశిష్ట డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు సిద్ధం కాకముందే.. చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే యంగ్‌ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో సినిమా అనౌన్స్ చేసిన ఆయన.. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోను సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]

అనిల్ రావిపూడి అంటే కామెడీ మూవీస్ చేస్తాడు అతనే నా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్.. ఇక‌ ప్రభాస్ కెరీర్ గురించి మొదలు పెట్టాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజై టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రభాస్ నుంచి చివరిగా తెర‌కెక్కిన సలార్, కల్కి రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచిన […]

వెంకటేష్ కొత్త మూవీ.. హాట్ టాపిక్ గా అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుంటున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వెంకటేష్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది వెంకటేష్ సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో మరోసారి సినిమా తరికెక్కుతుంది. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీ […]

అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]

కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. అతని స్టైలే వేరు..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి దర్శకుడు అయినా సరే.. తాను తీసే సినిమాలతో ఓ జాన‌ర్‌ డైరెక్టర్ గా ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాగే అనిల్ రావిపూడి పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్. తనదైన స్థాయిలో కామెడీని జోడించి కమర్షియల్ సినిమాలను తీస్తూ అద్భుతమైన సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయన తీసిన మొదటి సినిమా పటాస్ నుంచి ఎఫ్2, రాజా ది గ్రేట్ వరకు ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లో […]

అనిల్ రావిపూడి డైరెక్టర్ గా సక్సెస్ కావడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. ఇన్నాళ్ళకి రివిల్ అయినా సీక్రెట్..?!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్‌గా కొన‌సాగుతున్న‌వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అంతకు ముందు పలు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి డైరెక్షన్‌లోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం ఓ స్టార్ హీరో అంటూ నెటింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో […]

వెంకీ కోసం కత్తిలాంటి ఫిగర్ ను పట్టిన అనిల్ రావిపూడి.. ఏం టేస్ట్ రా బాబు ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సినిమాలు ఏ విధంగా లేడీస్ ను ఆకట్టుకుంటాయో మనకి బాగా తెలుసు . తొడకొట్టి మీసాలు మేలివేసే హీరోస్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్న మూమెంట్లో ఆడవాళ్లను థియేటర్స్ కు రప్పించిన ఘనత కేవలం విక్టరీ వెంకటేష్ కే సాధ్యమైంది అని చెప్పడంలో సందేహం లేదు . రీసెంట్గా ఆయన నటించిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయింది. అయినా సరే వెంకటేష్ ఏమాత్రం […]