ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడని వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు ఈ గుడ్ న్యూస్‌ను గూగుల్ తన కొత్త అప్డేట్లతో వివరించింది. ఆ అప్డేట్ ల ద్వారా యూసర్లకు ఏడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మొదటి ఫీచర్ మన ఏదైనా మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఈజీగా తొలగించవచ్చు.. అలాగే ఆ మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు దానిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ను ఈ […]