టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఉపేంద్ర కీలకపాత్రలో మెరిశాడు. మహేష్ బాబు .పి డైరెక్షన్‌లో ఓ ఫ్యాన్ బై బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. డీసెంట్ అంచనాలతో నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ ఆడియన్స్‌లో ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను […]

