టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటుంది యంగ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తన నటనతో ప్రశంసలు దక్కించుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక త్వరలోనే 8 వసంతాలు మూవీతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ నెలకొంది. ఫణింద్ర నర్రిశెట్టి డైరెక్షన్లో […]