టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఈ రేంజ్‌లో సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి స్థానాన్ని దక్కించుకున్నాడు. పదేళ్ల క్రితం పటాస్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. తనదైన స్టైల్‌లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంట్రటైన్మెంట్‌ను మిక్స్ చేస్తూ ఆడియన్స్‌ను తన సినిమాలకు కనెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనీల్ తెరకెక్కించిన ప్రతి సినిమాను సినీప్రియలు […]
Tag: Anaganaga Oka Raju
పెరుగుతున్న సంక్రాంతి జోరు.. చివరకు బరిలో ఉండే సినిమాలెన్నంటే..?
టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. భారీ మార్కెట్ జరిగే సీజన్.. ఈ క్రమంలోనే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని.. దర్శక నిర్మాతల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల కంటే సంక్రాంతిలో తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాల్లో దూసుకెళ్తుందని అంత నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నెలకొంటుంది. అలా తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగనున్న […]
శ్రీలీల సినిమాల లైనప్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్లు..!
దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి శ్రీలీల. ఇటీవలే రవితేజ లాంటి పెద్ద హీరోతో ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఈ ఏడాది ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు వచ్చి చేరాయి. అవి కూడా బడా హీరోలతో కలిసి నటించే ఛాన్సులు కావడం విశేషం. […]



