భారీ ధరకు కళ్యాణ్ రామ్ అమిగోస్ డిజిటల్ రైట్స్..!

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసారా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు బింబిసారా చిత్రం మంచి ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభం నుంచే కళ్యాణ్ రామ్ ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే అమిగోస్. ప్రముఖ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్స్ పై ఈ […]