సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడది ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లుగా, సెలబ్రెటీల్ గా మారాలని ఆశక్తితో అడుగు పెడుతుంటారు. దానికోసం వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలా చాలామంది తమ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకొని ఆ సినిమాలతో సక్సెస్ అందుకునే స్టార్ హీరోయిన్గా రాణించిన వారు కూడా ఉన్నారు. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారు […]