ఓవర్సీస్‌లోను అద‌ర‌గొడుతున్న‌ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ‘.. సాలిడ్‌ లెక్క‌లివే..

టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ లో హీరోగా చేస్తూనే.. తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో హార్ట్ హిట్టింగ్ స‌క్స‌స్ అందెకెంటున్నాడు. ఈ సినిమా […]