టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రౌండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. తాజాగా సినిమా టీం ప్రమోషన్స్ తో భాగంగా స్పెషల్ ప్రస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఆయన మాట్లాడుతూ.. […]
Tag: AM Ratnam
“హరిహర వీరమల్లు ” ఫ్రీ రిలీజ్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ..!
పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]
ఆంధ్రాలో ” వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్.. జోరు ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణగతొక్కి సినిమా భారీ హైప్‌తో స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ […]
వీరమల్లుకు బిగ్ షాక్.. నిర్మాత పై ఫిర్యాదు..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఆయన కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా మధ్యలో జ్యోతి కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జట్‌తో వీరమల్లును తెరకెక్కించాడు. మరో నాలుగు రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న క్రమంలో వీరమల్లు […]
బుక్ మై షోలో జోరు చూపిస్తున్న ” హరిహర వీరమల్లు ” క్రేజీ రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వీరమల్లు రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్‌లో హైప్ నెలకొంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన వీరమల్లు.. జ్యోతి కృష్ణ […]
తెలుగు స్టేట్స్ లో వీరమల్లు బిజినెస్, టికెట్ కాస్ట్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. మరో ఆరు రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో చేస్తున్నాడు ప్రొడ్యూసర్ […]
పవన్ వీరమల్లు సీక్వెల్ పై నిధి అగర్వాల్ క్రేజీ లీక్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పిరియాడికల్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌తో పాటు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో నిధి వీరమల్లు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరమల్లు పార్ట్ 2 […]
హరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్.. రన్ టైం, రివ్యూ ఇదే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు మరో 10 రోజుల్లో ఆడియోస్ పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమానై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే.. తాజాగా సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కార్యక్రమాలను సైతం ముగించుకుంది. ఇక సెన్సార్ సభ్యులు […]
కోట నటించిన చివరి మూవీ ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?
టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస్ తాజాగా తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వీలక్షణ నటుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఆయన తన చివరి క్షఫాల వరకు ఇండస్ట్రీలో రాణించాడు. రోజుకు 20 గంటల సమయం నటనకే కేటాయించేవారు. ఏడాదిలో దాదాపు 30 సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఆయన.. అలా సినీ కెరీర్‌లో కోట్ల ఆస్తులను సైతం కూడబెట్టాడు. కాగా ఆయన అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో […]