టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మూల స్తంభాలుగా మెగాస్టార్, బాలయ్య, నాగ్, వెంకీలు నిలబడ్డారు. అయితే వీరి ముందు జనరేషన్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తెలుగు సినిమాఖ్యాతిని పెంచేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఒక్క సినిమా కోసం హీరోలు ఏడాదిన్నర కష్టపడుతుంటే.. అప్పట్లో స్టార్ హీరోస్ ఒకరిని మించి ఒకరు ఏడాదికి పదికి పైగా సినిమాలను తరికెక్కిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునేవారు. తమ సినిమాలతో గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. ఇక మొదట ఇండస్ట్రీని ఏలిన ఎన్టీఆర్, […]