టాలీవుడ్ మోస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. స్టార్ ప్రొడ్యూసర్ గా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న అల్లు అరవింద్.. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు ఎలాంటి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్నాడు. ఇక అల్లు శిరీష్ సైతం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించాడు. అయితే.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో […]