బన్నీ – అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇంత వింతగా ఉంది ఏంట్రా సామి..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్‌ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నిన్న కాక మొన్న ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను.. అప్పుడే పరుగులు పెట్టిస్తున్నారు టీం. గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ముంబైలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు అన్ని పనులు చక్క చక్క జరిగిపోతున్న క్రమంలో.. […]

బన్నీని శక్తిమాన్‌గా చేస్తున్న‌ డైరెక్టర్.. ఎవరో తెలిస్తే మైండ్‌బ్లాకెే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. చడీచప్పుడు లేకుండా పూజ కార్యక్రమాలను పూర్తిచేసిన టీం.. నిన్ననే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా బానే ఉంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్కించాల్సిన మైథిలాజికల్ మూవీ సంగతేంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు […]

ప్లాన్ ఛేంజ్ చేసిన త్రివిక్ర‌మ్‌.. బ‌న్నితో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను తార‌క్‌తోనా..!

టాలీవుడ్ మాటలమంత్రికుడు త్రివిక్రమ్.. స్టార్ డైరెక్టర్ గా ఎలాంటి ఇమేజ్స్ తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఈ క్రమంలోనే చివరగా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆయన.. గత ఏడాదిన్నరగా ఎలాంటి సినిమాలు తీయకుండా ఖాళీగానే గ‌డుపుతున్నాడు. కాగా అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ఓ మైథిలాజికల్ కథ‌ని సిద్ధం చేశాడు త్రివిక్ర‌మ్. ఇక‌ త్వరలోనే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టయానికి బన్నీ లైన్ మార్చేసాడు. పుష్ప 2 తర్వాత.. త్రివిక్రమ్‌ను కాదని.. అట్లీతో […]

బన్నీ – అట్లీ కాంబోపై మరో క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా.. పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ తమ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. ఆడియన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం రూపొందనున్న ప్రాజెక్టులలో కేవలం అనౌన్స్మెంట్ తోనే.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్ పెట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్ లో […]

అల్లు అర్జున్ సిస్టర్‌గా.. నటించనున్న నాని లవర్.. వద్దని మొత్తుకుంటున్నా ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పుతుంది. అటు పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక జవాన్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీని అట్లీ షేక్ చేసి వదిలారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ కావడంతో.. ఆడియన్స్‌లో […]

ఇంట్ర‌స్టింగ్‌: బ‌న్నీ – అట్లీ మూవీ టైటాల్.. బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవాన్‌తో సంచ‌ల‌నం సృష్టించిన అట్లీ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూపొందించిన భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన మూవీ టీం.. త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను హైదరాబాద్‌లో కలిసిన బన్నీ.. […]

తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?

స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోర‌నే బ్యాడ్‌ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై […]

బన్నీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం.. అట్లీ సాధించిన ఆ రికార్డు ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బన్నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో త‌న 22వ‌ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే కోలీవుడ్ లో త‌న స‌త్తా చాటుకుని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా […]

ఆ విషయంలో తారక్ ను ఫాలో అవుతున్న బన్నీ.. అట్లి సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న నటినటులు ఎవరైనా.. తర్వాత చేయబోయే సినిమాల విషయంలో పెద్దగా రిస్క్ చేయడానికి ఇష్టపడరు. రొటీన్ కథ‌లని డిఫరెంట్ వేలో నటిస్తూ.. రాణిస్తూంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే.. సినిమా సినిమాకు తమ క్యారెక్టర్ షేడ్స్‌ను మార్చుకుంటూ.. ఆడియన్స్‌ను మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఆ లిస్టులో […]