ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్.. త్రివిక్రమ్ తో మూవీ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఏకంగా రూ.1900 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే.. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. దానికి కారణం సంధ్య థియేటర్ ఘటన. ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఎక‌రోజు జైల్లో […]