అన్‌స్టాపబుల్ 4 టాక్‌షో సీజన్ 4 గ్రాండ్గా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరై సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజై మంచి వ్యూస్ సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌తో పాటు.. మరికొందరు స్టార్స్‌తో కూడా ఎపిసోడ్స్ పూర్తి చేశాడు బాలయ్య. వాటిలో భాగంగా ఐకాన్ […]