టాలీవుడ్ ఐరాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్స్ సక్సెస్ అందుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నార. హీరోయిన్గా దీపిక పద్దుకొనే మెరవనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా ప్రారంభించారు టీం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇప్పటివరకు […]
Tag: Allu Arjun dual roll
బన్నీ – అట్లీ కాంబో మూవీ పై ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. ఆ ట్విస్ట్ కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గాను క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ సినిమా అట్లీతో ఉండబోతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఈ సినిమా కోసం ఏకంగా బన్నీ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడట. అలాగే ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్.. లాభాలలో 15% బన్నీ తీసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక […]