టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటితో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప 2 షూట్‌లో బిజీ బిజీగా గడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తొందరగా సినిమాను పూర్తి చేసి ఆగస్టు 15లోగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన బెస్ట్ సినిమాల్లో ఆర్య మూవీ కూడా ఒకటి కావడం విశేషం. ఆయన […]