టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సిరీస్‌లతో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 3తో ఏకంగా రూ.1800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లన్ని పాన్ వరల్డ్, గ్లోబల్ లెవెల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే.. పుష్ప 2 తర్వాత.. మొదట త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్న […]

