అల్లు అర్జున్‌కు యాంటీగా టాలీవుడ్ క‌మెడియ‌న్ షాకింగ్ కామెంట్స్ ..!

గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్ వివాదం దుమారాం రేపుతుంది. సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ వివాదం పైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక.. ఇందులో భాగంగా బన్నీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు చెవి చూస్తున్నాడు. అయితే సంధ్య థియేటర్ ఇష్యూలో ఆయన తప్పు ఉందని.. ఇటీవల కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటికీ జాతీయ స్థాయిలో […]