మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంటే.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వగా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవల మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ […]