టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా కొరటాల శివ డైరెక్షన్లో తరికెక్కిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్.. వరస లైన్‌అప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 షెడ్యూల్స్ లో పాల్గొంటున్న తారక్.. సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇలాంటి […]