ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ పెళ్లికి ముందే అమ్మడు కాళ్ళు జారడం .. పెళ్లైన రెండు నెలలకే 3 నెల అంటూ టంగ్ స్లిప్ అవ్వడం. దీంతో సోషల్ మీడియాలో అలియాభట్ ను ఏకీపారేశారు […]