బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

శ్రీ జిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా రే. దీనిని బిపిన్ చౌదరీ కా స్కృతి భ్రం ప్రేరణ లో సత్యజిత్ రే కథ ను తీశాడు. ఈ ఆంథాలజీ నీ ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఇది ఇలా ఉంటే ఆసియాలోని అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ అయినా బుసాన్ బిల్ ఫెస్టివల్ ( బిఐఎఫ్ఎఫ్)కి 3 ఆసియా కంటెంట్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరీకి బాలీవుడ్ నటుడు నామినేట్ అయ్యాడు. […]