టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తున్నయో చూస్తూనే ఉన్నాం. అలాగే టెలివిజన్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమాలు బుల్లితెరపై టిఆర్పి రేటింగ్‌తో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం టిఆర్పి రేటింగ్‌లో దశాబ్దాలు దాటిన ఇంకా టాప్‌లో కొనసాగుతూ ఉండడం విశేషం. అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్. ఎన్టీఆర్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ఈ […]