అఖిల్ అక్కినేని పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా కొనసాగుతున్న నాగ చైత‌న్య‌, అఖిల్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల నాగచైతన్య.. హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాగ్‌ రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రావిడ్జ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ పెళ్లి ముహూర్తం […]