అక్కినేని హీరోలు ముగ్గురితో రొమాన్స్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా మంచి బ్యాగ్రౌండ్ సంపాదించుకున్న వారిలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆయన నట‌వార‌సుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్న నాగార్జున.. వయసు పెరిగిన ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తన ఫిట్నెస్ తో యంగ్‌ […]