నాగార్జునను ఆ హీరోయిన్‌ అంత‌ భయపెట్టిందా.. ఆమెతో రొమాన్స్ అంటే వ‌ణుకుడే..?

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మన్మధుడు, టాలీవుడ్ కింగ్ ఇలా అభిమానుల‌నుంచి ఎన్నో బిరుదులు సంపాదించుకున్న నాగ్ ఆడియ‌న్స్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 7 ప‌దుల‌ వయసులోను అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. దాదాపు 80 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నాగ్ తన న‌ట‌న‌కు ఎనో ప్ర‌సంశ‌లు అందుకున్నాడు. న‌టుడిగానే కాదు నిర్మాతగాను మొత్తం తొమ్మిది నంది […]