టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో పక్క సమయం దొరికినప్పుడల్లా సినిమా షూట్లలోను పాల్గొంటు తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు.. తను వెళ్లే చాలా చోట్లకు కొడుకు అకీరాను తీసుకువెళుతూ సందడి చేస్తున్నాడు పవన్. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకులని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు. అకీరా నందన్ త్వరగా సినిమా ఎంట్రీ ఇస్తే బాగుండని.. ఎప్పుడెప్పుడు ఆయన […]