అఖండ 2 – సెప్టెంబర్ 25 రిలీజ్ పై క్లారిటీ.. వాయిదా వార్తలకి చెక్ పెట్టిన బోయపాటి శీను!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, […]

బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్.. అఖండ2 లో మోక్షజ్ఞ ఎంట్రీ..!

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]