బాలయ్య ‘ అఖండ 2 ‘.. ఆ మాస్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు.. సినిమాల్లోను జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో ఆఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల‌లో కూరుకుపోయిన బాల‌య్య‌కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి.. రికార్డుల క‌లెక్ష‌న్‌లు కురిపించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాల్లో మొదటి భాగంలో […]