నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రినున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కివడం.. బోయపాటి – బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో ఈ మూవీ రూపొందుతున్న క్రమంలో.. సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరువనుంది. కాగా.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను […]

