నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ తప్పేలా లేదంటూ ఓ టాక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అయితే.. పరిస్థితులు కూడా ఆ వార్తలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం భారీ అంచనాల మధ్యన రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరోసారి బాలయ్య నట విశ్వరూపం తాండవంతో చూపించబోతున్నాడని ఇప్పటికే ఆడియన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఎక్సోటిక్ లొకేషన్లో ప్రస్తుతం […]
Tag: akhanda 2
అఖండ 2 : పూనకాలు లోడింగ్ అప్డేట్.. సినిమా మొత్తానికి హైలైట్ ఇదే..!
టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కారణం.. అకండకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. […]
బాలయ్య అఖండ 2పై దిమ్మతిరిగే అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే […]
అఖండ 2 నుంచి ప్రగ్యా ఔట్.. కారణం ఏంటంటే..?
నందమూరి నటసింహ బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య నుంచి నెక్స్ట్ రానున్న సినిమా అఖండ 2. మొదట ఈ సినిమా కోసం బాలయ్య లక్కీ బ్యూటీ ప్రజ్యాను అనుకున్నా.. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్‌ను రంగంలోకి దింపారు. అయితే నందమూరి అభిమానుల్లోనే కాదు.. కామన్ ఆడియన్స్‌లోను సడన్గా బాలయ్యకు ఇంతలా సక్సస్ తెచ్చి పెట్టిన ప్రఖ్యా జైశ్వాల్ ప్రాజెక్టు నుంచి ఎందుకు […]
అఖండ 2 లో ఆ గోల్డెన్ బ్యూటీ.. ఇక బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా..!
నందమూరి నటసింహం బాఅకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో మూవీ అంటే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ పక్కా అనే రేంజ్‌లో మాస్ వైబ్ క్రియేట్ అవుతుంది. అలా ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా ఫ్లాప్‌లలో కూరుకుపోయిన […]
అఖండ 2 పై థమన్ గూస్ బంప్స్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యకు శుక్ర మహార్దశ నడుస్తుంది అంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అఖండ 2. 2025లో రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు.. షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలో తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అఖండలో బాలయ్య అఘోర […]
అఖండ 2: లక్షలాది అఘోరాల మధ్య బాలయ్య తాండవం..!
నందమూరి నటసింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, […]
బాలయ్య.. అఖండ 2, తారక్.. దేవర 2 రిలీజ్ ఎప్పుడంటే.. నందమూరి హీరోల టార్గెట్ అదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సక్సెస్‌లతో బాలయ్య ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలయ్య రాబోయే సినిమాలపై కూడా ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లలో అఖండ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా త్వరలో అఖండ 2 తెరకెక్కనుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా […]
అఖండ 2 విషయంలో దూకుడు పెంచిన బాలయ్య.. కారణం అదేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని.. మాస్ డైరెక్టర్ గా దుమ్ము దులుపుతున్న వారిలో మొదట వినిపించే పేరు బోయపాటి శ్రీను. తనదైన రీతిలో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. హీరోలను మాస్‌గా ఎలివేట్ చేయడంలో తనకు సాటి మరొకరు లేరు అనే రేంజ్ లో సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటి, బాలయ్య కాంబోలో నాలుగో సారి సినిమా సెట్స్‌పైకి వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన […]