బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?

బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా […]