బాలయ్య అఖండ 2 తాండవం.. అఘోర ఎంట్రీకి సన్నాహాలు..

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబోలలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటి. ఈ క్ర‌మంలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో మాస్ వైబ్ పిక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఇక‌ బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేయడంలో త‌న‌ తర్వాతే ఇంకెవరైనా అనే రేంజ్ లో బోయపాటి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు కాంబోలో అఖండ లాంటి బ్లాక్ బ‌స్టర్ సినిమాకు సీక్వెల్ గా.. అఖండ 2 తాండవం రూపొందుతుంది. […]