ఇండియన్ బిజినెస్ జియాంట్.. జీరో హైటెర్స్తో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న టాటా గ్రూప్ చైర్మన్.. టాటా సన్స్ మాజీ చైర్మన్.. రతన్ టాటా(85) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యసమస్యలతో బాధపడుతున్న ఈయన గత రెండు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇక రక్తపోటు సమస్య కారణంగా ముంబైలోని బ్రీచ్ హ్యాండీ హాస్పిటల్ లో చేరిన రతన్ గారు నిన్న (అక్టోబర్ 9న) రాత్రి చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచాడు. ఈ వార్త […]