తెలుగోన్ని గెలిపించి ఆంధ్రుల్లో ఐక్యత ఉందని చాటుతారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో మా అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు పోటీ పడుతున్నారు. కానీ వీరిద్దరూ కూల్ గా ప్రచారం చేసుకోకుండా రాజకీయవేత్తల మాదిరిగా మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రముఖులు నుంచి .. ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పోటీ చేయవచ్చు కానీ ఎలా పరిపాలిస్తాడు అంటూ వార్తలు […]